కాపుల ఏకీకృతం సాధ్యమయ్యేనా?
తోరం రాజా తోరణం కట్టగలడా?
మత్తు వదిలి రాజ్యాధికారం కోసం పోరాడ గలరా? సంఘాలను అన్నిటిని తోరణం కట్టాలి – తోరం రాజా వీరి సంకల్పహాన్ని కుల సంఘాలు ఒప్పుకొంటాయా? కులసంఘాల ముందున్న కింకర్త్వం ఏమిటి? ఒకప్పుడు నూటొక్క రాజ్యాలను ఏలిన కాపులు (Kapulu) నేడు నూటొక్క…