ఇది మానవత్వం లేని ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్
మనసులేని ముఖ్యమంత్రిని సాగనంపాలి గతంలో ప్రజలు బాధలు వినేందుకు సీఎంలు ప్రత్యేక సమయం ఇచ్చేవారు ఈ సీఎం ఇంటి నుంచి బయటకు రావడమే గగనం ప్రజా సమస్యలు వినే జనవాణి అడ్డుకుంటున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత మనం తీసుకుందాం కాకినాడలో మీడియా…