సీఎం సన్నిహిత సంస్థ ఇండోసోల్’కి 8,348 ఎకరాల భూ సంతర్పణ!
ఏడాది కిందట ఏర్పాటైన కంపెనీకి వేల ఎకరాలా? తక్కువ ఉద్యోగాలే ఇస్తామని చెప్పినా పచ్చ జెండా ఊపేశారు లీజును కాస్తా యాజమాన్య హక్కులు కట్టబెట్టేయడం వెనక ఏమి ఉంది? ఇండోసోల్ అనేది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ ఎస్.పి.వి. షిర్డీ సాయితో…