విశాఖలో ఆంధ్ర వీరప్పన్ అవినీతి బాగోతం: పవన్ కళ్యాణ్
అధికారులు, వాలంటీర్లతో తప్పులు చేయించి… లబ్ధి పొందుతారు ముఖ్యమంత్రికి డబ్బు సంపాదన పిచ్చిగా మారింది పాలించమని అధికారం ఇస్తే పీడిస్తున్నారు. అధికారులారా… మిమ్మల్ని అన్నా, అక్క అని పిలిస్తే మురిసిపోకండి దాని వెనుక జగన్ మైండ్ గేమ్ దాగి ఉంటుంది జగన్…