వైసీపీ ప్రభుత్వ అనివీతిపై విరుచుకు పడిన అమిత్ షా
సంచలనం సృష్టిస్తోన్న అమిత్ షా వ్యాఖ్యలు జగన్ పాలన అవినీతి మయం అన్న షా! వైసీపీ పాలనలో విశాఖ అరాచక శక్తుల అడ్డగా మారింది! జగన్ ప్రభుత్వం (Jagan Government) ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) గడిచిన నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలు తప్పితే…