Category: రాష్ట్రీయం

Breaking News
Nadendla Manohar in Legal Cell meeting

ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని న్యాయవాదులే అడ్డుకోవాలి

అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడాలి లా నేస్తం కంటే ప్రభుత్వ ప్రచారానికి ఖర్చు ఎక్కువ కర్నూలులో జరిగిన జనసేన లీగల్ సెల్ మీటింగులో నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని న్యాయవాదులు అడ్డుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ…

Nagababu Konidala

జనసేనానిని సీఎం చేయడం కోసమే నిత్యం శ్రమిస్తా: నాగబాబు

జనసైనికులు, వీర మహిళలకు అందుబాటులో ఉంటా పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో ముందుకు వెళ్తాం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబు రాజకీయ వ్యవస్థల్లో మార్పుకోసం నిత్యం తపిస్తున్న జనసేనాని…

Nagababu with Pawan Kalyan

జనసేన ప్రధాన కార్యదర్శిగా కొణెదల నాగబాబు

జాతీయ మీడియా ప్రతినిధిగా శ్రీ వేములపాటి అజయ కుమార్ కొణిదెల నాగబాబుని (Konidela Nagababu) జనసేన పార్టీ (Janasena Party) ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా నెల్లూరుకు…

Pawan Kalyan at NIT

పదవులు కోసం కాదు – సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా: జనసేనాని

సమాజానికి సేవ చేయాలనే ధృడ సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. సంపాదన కోసమో, పదవులు కోసం కాదని జనసేనాని పవన్‌కల్యాణ్‌ అన్నారు. వరంగల్‌ నిట్‌లో వసంతోత్సవం (Spring Spree) కార్యక్రమాన్ని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్‌.వి.రమణారావుతో ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Nadendla Manohar on Polavaram

పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారిన ప్రభుత్వ విధానం: నాదెండ్ల

మీసాలు తిప్పి, తొడలు కొట్టారు తప్ప ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చెప్పిన నిజాలు విని ఆశ్చర్యం కలిగింది పోలవరం ఎత్తు తగ్గింపుకి జగన్ రెడ్డి ఒప్పుకొన్నది నిజం కాదా? నాలుగేళ్లుగా తేదీలు మార్చిన మెమోరాండాలిస్తున్నారు…

Janasenani with JP Nadda

అధికారం సాధించే దిశగా జనసేన: పవన్ కళ్యాణ్

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తాం వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ అనేది జనసేన బీజేపీఅజెండా ఇందుకు సంబంధించిన అంశాలపై లోతుగా చర్చించాం జె.పి.నడ్డాతో అనంతరం ఢిల్లీ మీడియాతో పవన్ కళ్యాణ్ వైసీపీ (YCP) విముక్త ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అనేది…

Kandula Durgesh

కులం పేరుతో దాడులు చేయడం సిగ్గు చేటు: కందుల దుర్గేష్

మృతి చెందిన నడిపిల్లి రాము కుటుంబానికి అండగా జనసేన సమాజం ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కులం పేరుతో మారణహోమం జరుపుతూ పైచాచిక ఆనందం పొందేవారు ఉన్నారు అంటే చాలా సిగ్గు పడాలి అని కందుల దుర్గేష్ అన్నారు.…

Pawan kalyan with Rythu leaders

కౌలు రైతుల కడగండ్లకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణం

వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నా స్పందన లేదు త్వరలో రైతాంగం కష్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు…

vinutha kota

చిందేపల్లి గ్రామస్థులతో కలిసి వినుత కోటా ఆమరణ నిరాహార దీక్ష

చిందేపల్లి గ్రామ రోడ్డును ఆక్రమించిన ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వినుత కోటా (Vinutha Kota) ఆ గ్రామస్థులతో కలిసి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష (Indefinite fasting) కొనసాగుతున్నది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. శ్రీకాళహస్తి (Srikalahasti)…

Protest against Ganja in Tirumala

తిరుమల అపవిత్రతపైనిరసన తెలిపిన జనసేన నాయకులు

పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలకు గంజాయి తరలిన ఘటన అత్యంత దురదృష్టకరం. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి డిమాండ్ చేశారు. అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి తిరుమల…