Category: రాష్ట్రీయం

Breaking News
Pawan Kalyan on Employees

నష్టపోయిన ఉద్యోగులపట్ల జనసేన అండ: పవన్ కళ్యాణ్
ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – జనసేనాని

నష్టపోయిన ఉద్యోగులపట్ల జనసేన అండ: పవన్ కళ్యాణ్ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – జనసేనాని ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం (State Government) చిత్తశుద్ధి కనపరచలేదు. ప్రభుత్వం ఆధిపత్య ధోరణిలో…

Latha Mangeskar

గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరం

సంతాప సందేశంలో ఆవేదనను వ్యక్తం చేసిన జనసేనాని గానకోకిల లతా మంగేష్కర్ (Lata Mangeshkar) తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. ఆమె భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతారగా వెలిగొందింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని…

Modi at Mucchinthal

సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ముచ్చింతల్’లో (Muchintal) గల రామానుజ సమతామూర్తి (Statue of Equality) విగ్రహాన్ని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆవిష్కరించారు. ఇది శంషాబాద్ (Shamshabad) సమీపంలో ఉంది. రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈ…

Udyogula dharna at VJA

తరలివచ్చిన ఉద్యోగులతో కిక్కిరిసిన బెజవాడ
ఇంటలిజెన్స్ ఏమైనట్లు?

ఎక్కడికక్కడే పోలీసుల అడ్డగింపులు? అయినా వేలాది మందితో ధర్నా చివరకు చేతులెత్తేసిన పోలీసులు! దద్దరిల్లిన ఉద్యోగుల ధర్నా విజయం దిశగా ఉద్యోగుల ధర్నా ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఛలో విజయవాడ (Chalo Vijayawada) విజయవంతం అయ్యింది. ఉప్పెనలా తరలివచ్చిన ఉద్యోగులతో వీరు తలపెట్టిన…

Polaravaram Project

పోలవరం ప్రాజెక్ట్ నిధుల సాధనలో వైసీపీ అలసత్వం!

28 మంది ఎంపీలతో వైసీపీ సాధించింది ఏమిటి:జనసేన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణానికి అవసరమైన నిధులను (Funds) కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి సాధించు కోవడంలో వైసీపీ ప్రభుత్వ (YCP Government) వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని జనసేన పార్టీ…

Girl suicide in VJA

పెద్దమనిషి వేధింపులు తాళలేక బాలిక బలవన్మరణం!

వినోద్ జైన్‌కు బుద్ధి చెప్పేవిధంగా రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు: వైసీపీ వైసీపీవి నీచ రాజకీయాలు: టీడీపీ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేతను శిక్షించాలి:ప్రజలు విజయవాడకు (Vijayawada) చెందిన టీడీపీ నాయకుడు (TDP Leader) వినోద్‌ జైన్‌ వేధింపులతో విజయవాడ భవానీపురంకు…

Velpuri Dharna

కొత్త జిల్లాలకు మహాపురుషుల పేర్లు పెట్టాలంటూ సికా ధర్నా

కొత్త జిల్లాలకు (New Districts) మహాపురుషుల (Stalwarts) పేర్లు పెట్టాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ (South Indian Kapu Association) డిమాండ్ చేసింది. సికా (SIKA) గుంటూరు నగర మహిళా అధ్యక్షురాలు గడదాసు అరుణనాయుడు నాయకత్వంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం…

Chegondi prakash

జనసేన పిఎసి సభ్యునిగా చేగొండి సూర్యప్రకాష్

జనసేన (Janasena) పిఎసి సభ్యునిగా (PAC member) చేగొండి సూర్య ప్రకాష్ (Chegondi Surya Prakash) నియామకం జరిగింది. జనసేన పార్టీ కమిటీలలో మరికొన్ని నియామకాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆమోదం తెలిపారు. పార్టీలో అత్యున్నతమైన రాజకీయ…

TTD Temple

కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి!

తిరుమ‌ల‌ దర్శనానికి కోవిడ్ నిబంధనలు తిరుమ‌ల (Tirumala) శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి (Darshan) వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ (Vaccination Certificate) కానీ… దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. ఈ రెండిటిలో ఎదో…

AP employees JAC

సై సమ్మెకు సై
సమ్మెకు నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి

ఏపీ ప్రభుత్వం (AP Government) జారీచేసిన జీవోలపై ఉద్యోగులు (AP State employees) సమ్మెకు (Strike) సిద్ధమవుతున్నారు. పీఆర్సీపై (PRC) ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుకు ఉద్యోగ సంఘాలు (Employee Unions) సమ్మె నోటీసు (Strike notice) అందచేశాయి. ఫిబ్రవరి…