రాష్ట్రానికి అమరావతి రాజధానిగా అవసరమేమిటి?
విశాఖ రాజధాని తరలింపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా?
అమెరికా శాక్రమెంటో మోడల్ రాజధానిపై పాలక వర్గాల కీచులాటల వెనుక ఉన్న కుట్ర! అమరావతిలో ఉన్న రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరణ చేయాలా వద్దా అనే దానిపైనే గత కొద్ది వారాలుగా చర్చోపచ్చలు, వాదోపవాదనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి…




