ప్రజల్లో తిరగలేకపోతున్న జనసేనాని అనే ఆరోపణల్లో నిజమెంత: అక్షర సందేశం
నిజానికి రాజకీయాలు (AP Politics) గాని రాజకీయాలు ద్వారా అధికారం సంపాదించడం గాని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అవసరం లేదు. ఎందుకంటే ఆయనకున్న ఛరిస్మా, డబ్బు ఆయనకు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం…