ఎవరి కోసమయ్యా మీ అలకలు-ఆవేశాలు: అక్షర సందేశం
అణగారిన వర్గాలకు (Suppressed Classes) అధికార సాధన కోసం సేనాని (Janasenani) పెట్టుకొన్న పొత్తులు ఉభయులకూ అవసరం. మన రాజ్యాధికార (Rajyadhikaram) సాధనకు పొత్తులు అవసరం. అందుకే పొత్తులు తప్పు కాదు. అయితే ఆ పొత్తుల వల్ల జనసేనపార్టీకి (Janasena Party)…