వచ్చేది జనసేన ప్రభుత్వమే:ఎట్టకేలకు స్పష్టత నిచ్చిన నాదెండ్ల
జనసేనపై వైసీపీ విష ప్రచారాలు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం మానేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడినా, ప్రజలు అవాక్కు చేశారు అధినేత పవన్ కళ్యాణ్ అడుగులే మనకు మార్గదర్శకం నాయకుడిని నమ్మి బలంగా అడుగేద్దాం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు…