మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే
పరిహారం ఎంత అనేది కేంద్రమే నిర్ణయించాలి
కరోనా మరణాలపై సుప్రీమ్ తీర్పు కరోనా (Carona) మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం (Financial support) రూపంలో పరిహారం (compensation) అందించాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court) కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం ఇవ్వడానికి తాజా మార్గదర్శకాలు…