Month: June 2021

Case against Sunil Kumar

కత్తులతో అడేవాడు ఆ కత్తులకే బలవుతాడు – “శాంతి సందేశం”

న్యాయం దృక్కోణంలో రఘు రామ Vs పోలీసు! కత్తులతో ఆడేవాడు ఆ కత్తులకే బలవుతాడు. పాములతో ఆడుకొనేవాడి జీవితం పాము కాటుకే బలి అవుతుంది. దీన్నే విధి అంటారు. దీన్ని నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదేమో అంటున్న సీనియర్ న్యాయవాది,…

Market yard

మద్దతు ధరలను ప్రకటించిన కేంద్రం

వరిపై Rs 72 – నువ్వులపై Rs 452 పెంపుకు ఆమోదం రాబోయే సంవత్సరానికి మద్దతు ధరలను (Support Prices) కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. వరికి (Paddy) మద్దతు ధరను రూ.72 లుగా పెంచడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.…

Rajyadhikaaram

సామాజిక న్యాయం ఎండమావేనా?- కాపు ఉద్యమ నేత వేల్పూరి

ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) సామాజిక న్యాయం (Social Justice) ఎండమావిగానే ఉంది అని కాపు (Kapu) ఉద్యమ నేత వేల్పూరి శ్రీనివాసరావు (Velpuri Srinivasa Rao) తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎంకి (AP CM) రాసిన బహిరంగ లేఖలో…

Human Rights

విశాఖ మహిళా ఉద్యోగిపై పోలీసు చర్య: శాంతి సందేశం

విశాఖపట్నంలో (Visakhapatnam) ఒక దళిత మహిళా (Dalita Mahila) ఉద్యోగిని కరోనా కర్ఫూ సమయంలో ఇంటికి వెళ్ళటం కోసం తన స్నేహితుడు సహయం అడిగింది. ఆ స్నేహితుడు కర్ఫూ సమయంలో రోడ్డు పైకి వచ్చాడని 3వ టౌన్ విశాఖపట్నం పోలీసులు (Police)…

welfare schemes

సంక్షేమ పధకాల ముసుగులో సంక్షోభం!

నేరం నాది కాదు – నా స్వార్దానిది? సంక్షేమ పధకాల (Welfare Schemes) ముసుగులో సంక్షోభం పొంచి ఉన్నదా? దీని ప్రజలు, ప్రభుత్వాలు (Governments) గమనించడం లేదా? జగన్ ప్రభుత్వం (Jagan Government) నెరవేర్చిన హామీలను ఒక డాక్యూమెంటు రూపంలో ముఖ్యమంత్రి…

Covid Vaccine

వాక్సిన్ విధానం ఏకపక్షం!

ఆక్షేపించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ వాక్సిన్ విధానాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా ఆక్షేపించింది. 45 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా టీకా వేయడం, అలానే 18-44 ఏళ్ల లోపు వారు వాక్సిన్ కొనుక్కొని వేయించు కోవాలి అనడం వివక్షతో…

Vijay Sai Reddy

రాజధాని తరలింపు జరిగి తీరుతుంది: విసారె

ముఖ్యమంత్రికి ఎక్కడినుంచైనా పరిపాలించే హక్కు ఉంది సీఆర్డీఏ కేసులకు తరలింపుకు సంబంధం లేదు కార్యనిర్వాహక రాజధాని (Executive Capital) అమరావతి (Amaravathi) నుంచి, విశాఖకు (Visakha) తరలింపు జరిగి తీరుతుంది. ఈ ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని వైకాపా (YCP) ఎంపీ విజయసాయిరెడ్డి…

S V Prasad

మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్వీ ప్రసాద్ మృతి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ (Chief Secretary) ఎస్వీ ప్రసాద్‌ (S V Prasad) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఏస్వీ…

karona

రికార్డు స్థాయిలో మరణమృదంగ ధ్వనులు!

కేసుల్లో 31 శాతం మరణాల్లో 35 శాతం ఒక్క మే లోనే? దేశంలో కోవిడ్‌ (Covid) సృష్టిస్తున్న మరణ మృదంగ ధ్వనులు (Marana Mrudanga Dwanulu) ఏప్రిల్ – మే మధ్య కాలంలో రికార్డు స్థాయిలో నమోదు అయినట్లు తెలుస్తున్నది. దేశంలో…