Tag: Carona

వైద్యానికి కేంద్రం రూ 50 వేల కోట్లు కేటాయింపు
మరిన్ని ఉపశమన కార్యక్రమాలు ప్రకటించిన కేంద్రం

వైద్య రంగంలో (Health Sector) మరిన్ని మౌలిక సౌకర్యాలు (Basic Facilities) కల్పించేందుకు రూ 50 వేల కోట్లను కేంద్రం (Kendram) కేటాయించింది. కోవిడ్ 19 (Covid 19) రెండో దశతో అతలాకుతలం అయిన భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy)…

వాక్సిన్ విధానం ఏకపక్షం!

ఆక్షేపించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ వాక్సిన్ విధానాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా ఆక్షేపించింది. 45 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా టీకా వేయడం, అలానే 18-44 ఏళ్ల లోపు వారు వాక్సిన్ కొనుక్కొని వేయించు కోవాలి అనడం వివక్షతో…

రాబోయే 3 రోజుల్లో 51 లక్షల వాక్సిన్ డోసులు!

రాబోయే మూడు రోజుల్లో 51 లక్షల వ్యాక్సిన్‌ (Covid Vaccine) డోస్‌లను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ (Central Health Ministry) తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యాక్సినేషన్‌…

కరోనా వైరస్: 2 కోట్ల మంది మృత్యుంజయులు

3 . 43 లక్షల కొత్త కేసులు, 4000 మరణాలు భారతదేశ (India) వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 కొంతమంది కరోనా (Carona) నుండి మృత్యుంజయులు. కరోనా (Covid) ఉద్ధృతి ఇంకా కొనసాగుతోనే ఉంది. ఇంకోపక్కన కరోనా వైరస్ (Carona Virus)…

కంగ‌నా ర‌నౌత్ క‌రోనా పాజిటివ్!

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ (Kangana) క‌రోనా (Carona) బారిన ప‌డినట్లు తెలుస్తున్నది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ (Carona Positive) వ‌చ్చింద‌నే విష‌యాన్ని కంగ‌నానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ‘‘కొన్ని రోజుల నుంచి క‌ళ్లు మండుతున్నాయి. అల‌స‌ట‌గా, నీర‌సంగా అనిపించేది. హిమాచ‌ల్…

కొవిడ్‌తో పోరాడుతున్న భారతిని కాపాడలేక పోయా
సోనుసూద్ భావొద్వేగం

కొవిడ్‌తో (Covid) పోరాడుతున్న భారతిని (bharathi) కాపాడలేక పోయా అని బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ (Sonu sood) ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కరోనాతో (Carona) పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరికీ విషాదమే మిగిలిందని సోను సూద్…

లాక్ డౌన్ విధింపు అంశాన్ని పరిశీలించండి
ఆక్సిజన్ అదనపు నిల్వలను పెంచండి

కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీమ్ కోర్టు సూచన కరోనా (Carona) రోజు రోజుకీ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ (Lock Down) విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో…

రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా!

కొత్తగా మరో 3.86లక్షల మందికి పాజిటివ్‌ ఆందోళనకరంగా దేశ ఆరోగ్య స్థితి! కరోనా (Covid) మహమ్మారి (Pandamic) సృష్టిస్తోన్న విలయానికి భారతదేశం (India) అంతా చిగురుటాకులా వణికి పోతోంది. ఎక్కడికక్కడ దేశం నలుమూలలకు విస్తరించిన కరోనా (Carona) కొన్ని లక్షల మందిపై…

Covid19-కరోనా వైరస్’ని చూసి భయపడితే!

Covid19-కరోనా వైరస్ని చూసి భయపడితే అది నిన్ను అంతం చేస్తుంది. కాస్త జాగ్రత్తలు తీసికొంటూ-ధైర్యంగా ఉంటే నువ్వు దాన్ని అంతం చేయ వచ్చు. రేపటి సమైక్య జీవితం కోసం నేడు ఒంటరిగా జీవిద్దాం. మన కోసం కాక పోయినా మన బిడ్డల…

ఏపీలో విస్తృతంగా సోకుతున్న కరోనా?

ఏపీలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విస్తృతంగా సోకుతున్న కరోనా? 829మంది టీచర్లకు, 575 విద్యార్థులకూ సోకిన వైరస్‌? ఏపీలో (AP) విస్తృతుంగా కరోనా (Covid) సోకుతున్నది. ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా విజృంభిస్తున్నది.…