వరద బాధితులను ఆదుకోవడంలో సీఎం విఫలం:
కందుల దుర్గేష్ హౌస్ అరెస్ట్!
ప్రతిపక్షంలో రూ.25 వేలు డిమాండ్ – ఇప్పుడు రూ.2 వేలు ఇస్తారా? బాధితుల ఇక్కట్లపై ముఖ్యమంత్రికి విజ్ఞాపన ఇస్తాం విజ్ఞాపన తీసుకోని పక్షంలో నిరసన తెలుపుతాం గోదావరి వరద నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దుర్గేష్…