జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
జనసేన పార్టీకి (Janasena Party) గాజు గ్లాసును (Glass Tumbler) గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరాయి. రానున్న సార్వత్రిక…