విజయవాడ, గుంటూరుకు దీటుగా తెనాలిని అభివృద్ధి: నాదెండ్ల మనోహర్
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చావావారిపాలెం రోడ్డు నిర్మిస్తాం ప్రజాగ్రహం గ్రహించే ఎమ్మెల్యేలు గడప గడపకు తిరగడం లేదు మద్యం దుకాణాలలో నెలకో కొత్త బ్రాండ్ దించుతున్నారు తెనాలి నియోజకవర్గం చావావారిపాలెం సమావేశంలో నాదెండ్ల మనోహర్ తెనాలి (Tenali) మండలం చావావారిపాలెంలో…