Tag: జగన్ రెడ్డి

పావలా ముఖ్యమంత్రి అంటూ జగన్ రెడ్డిపై గర్జించిన పవన్ కళ్యాణ్

టీడీపీ అనుభవం… జనసేన పోరాట పటిమ కలిస్తే వైసీపీకి ఓటమే నవరత్నాల హామీలన్నీ రూపాయి పావలా స్ట్రాటజీలో భాగం పేదల సొమ్ము కొట్టేసి క్లాస్ వార్ అనడం జగన్ కే చెల్లింది పాదయాత్రలో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి…

మోసకారి వైసీపీ అంటూ విరుచుకు పడిన నాదెండ్ల మనోహర్

‘వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్?’ అనేది జనసేన నినాదం అన్ని వర్గాలను నిలువునా మోసం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రజలను జనసేన పార్టీ చైతన్యపరుస్తుంది ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటు వారాహి విజయ యాత్ర ద్వారా…

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట: కొణిదెల నాగబాబు

ఆయన మాటలు విని అధికారులు తప్పులు చేయొద్దు తప్పులు చేసిన ప్రతి అధికారి భవిష్యత్తులో బాధ్యత వహించాలి వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అథోగతి పాలైంది మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారు జనసేన, టీడీపీ కలిసి పని…

జగన్ రెడ్డి క్రూర పాలనపై ఆధారాలు బయటపెట్టిన పవన్ కళ్యాణ్

ఉత్తరాంధ్రను రియల్ ఎస్టేట్ వెంచర్ చేసిన జగన్ రెడ్డి రాజధాని పేరుతో తమ సొంత భూముల ధరల పెంచుకోవడమే ప్రణాళిక లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వి దోపిడీ చేస్తున్నారు విశాఖలో నేరాలను వ్యవస్థీకృతం చేసి క్రూరంగా విభజించి పాలిస్తున్న వైసీపీ వైసీపీ…

జగన్ రెడ్డి ఓడిపోయినా ఏ పథకమూ ఆగదు. మరిన్ని కొత్త పథకాలు: జనసేనాని

సగటు మహిళకు సాంత్వన చేకూర్చలేని అధికారం ఎందుకు..? రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను పాటించని సీఎం మహిళలకు రాజ్యాధికారంలో మూడో వంతు భాగం మహిళలు అదృశ్యంపై సమీక్షకు సీఎంకి తీరిక లేదు జగన్ పాలన చూసి భయపడి పారిపోవద్దు… పోరాడదాం ప్రజాధనాన్ని అత్యంత…

వాలంటీర్ వ్యవస్థ వెనుక భయంకర నిజాలు: జనసేనాని పవన్ కళ్యాణ్

సున్నితమైన సమాచారం బయటకు వెళ్తుంది వాలంటీర్లందనీ నేను అనడం లేదు కొందరు తప్పు చేసినా అందరినీ మచ్చే సమాచారం ఇచ్చే ముందు ప్రజలు ప్రశ్నించాలి వాలంటీర్ల సమాచారం అంతా పోలీసుల వద్ద ఉండాలి వాలంటీర్ల విషయంలో ఆడ బిడ్డలున్నవారు అప్రమత్తంగా ఉండాలి…

రాజ్యాధికార సాధన జనసేనతోనే సాధ్యం: నరసాపురంలో జనసేనాని

రాజ్యాధికార సాధన ఒక్క జనసేనతోనే సాధ్యం తండ్రి అధికారంతో అవినీతి అందలం ఎక్కిన జగన్ రెడ్డి ఎస్సెని పోలీస్ స్టేషన్లోనే కొట్టిన ఆ వ్యక్తికి పోలీసులు సెల్యూట్ జగన్ చేయిస్తున్న పనులకు డీజీపీ లాంటి అధికారులు వత్తాసు బటన్ నొక్కాను అనే…

పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారిన ప్రభుత్వ విధానం: నాదెండ్ల

మీసాలు తిప్పి, తొడలు కొట్టారు తప్ప ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చెప్పిన నిజాలు విని ఆశ్చర్యం కలిగింది పోలవరం ఎత్తు తగ్గింపుకి జగన్ రెడ్డి ఒప్పుకొన్నది నిజం కాదా? నాలుగేళ్లుగా తేదీలు మార్చిన మెమోరాండాలిస్తున్నారు…

భూమి రైతుది – ఫోటో మాత్రం సీఎంది. దీని వెనుకనున్న అసలు కథ…

పట్టాదారు పాసుపుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు? ప్రభుత్వ చర్యలతో రైతుల్లో అనుమానాలు… ఆందోళన ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం రైతులకు నష్టం చేస్తోంది కౌలు రైతుల హక్కులను వైసీపీ కాలరాస్తోంది. తుపానుతో నష్టం వాటిల్లినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు 18న సత్తెనపల్లిలో…