Month: August 2022

Nadendla at Siddavatam

ముఖ్యమంత్రికి సాయం తెలీదు-వ్యవసాయం తెలీదు!

స్వప్రయోజనాల కోసం సీమను వాడుకుంటున్నారు కడప జిల్లాలో 187 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు పులివెందులలోనే 45 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు కౌలు రైతు భరోసా యాత్రకు వెళ్లనీయకుండా రైతుల కుటుంబాలకు బెదిరింపు దమ్ముంటే సొంత నిధులతో రైతు కుటుంబాలను ఆదుకోవాలి…

Nadendla in Kadapa

కౌలు రైతుల ఉసురు తీసిన ముఖ్యమంత్రి మొండి వైఖరి!

కొత్త కౌలు చట్టం వల్లే 3 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు సీఎం సొంత జిల్లా ప్రజలకే భరోసా కల్పించలేకపోయారు వరదలు వచ్చి ఏడాది గడచినా నేటికీ సాయం అందలేదు రాష్ట్ర రైతాంగానికి భరోసా నింపడమే లక్ష్యంగా కౌలు రైతు భరోసా…

Nadendla kadapa press meet

ముఖ్యమంత్రి బటన్ నొక్కితే అంతా బ్రహ్మాండమా!

ఇంత సంక్షేమం చేసే ప్రభుత్వం దేశంలో లేదా అంతా బాగుంటే రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కరోనా నెపంతో సమాచారం దాచారు బాధ్యత గల ప్రతిపక్షంగా జనసేన ముందుకు వచ్చింది 20వ తేదీన ఉమ్మడి కడప జిల్లాలో…

Gudem 19-Aug-22

పర్యావరణ రక్షణ కోసం వస్త్ర సంచుల పంపిణీ

శ్రీమద్ది ఆంజనేయ మాక్స్ లిమిటెడ్ సౌజన్యంతో… రోటరీ జంగారెడ్డిగూడెం (Jangareddygudem) అధ్యక్షులు దాకారపు కృష్ణ సారథ్యంలో రోటరీ (Rotary) నిర్వహణలో బాల గణేష్ జనరల్ మర్చంట్చ్ ప్రాంగణం వద్ద వస్త్ర సంచుల (Cotton Bags) కార్యక్రమం జరిగింది. శ్రీమద్ది ఆంజనేయ మ్యూచువల్లి…

Maddi anjaneya swamy

మద్ది ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు

పశ్చిమగోదావరి (west Godavari) ఏలూరు (Eluru) జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనార్ధము…

Gudem-august 15

జంగారెడ్డిగూడెంలో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్స‌వ వేడుకలు

జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండ‌లం లోని 76వ స్వాతంత్ర‌దినోత్స‌వ (Independence Day) వేడుక‌లు ఆగష్టు 15 సోమ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. 75వ సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా దేశ‌ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ (Modi) రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిల (Jagan Mohan Reddy) ఆదేశాల మేర‌కు…

Janasena IT Summit

ప్రజల ఆశలతో ఆడుకొంటున్న వైసీపీ
జగన్ హామీలన్నీ పొంజీ స్కీములే

సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరిస్తున్నారు రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చు? మళ్ళీ వైసీపీకి ఓటు వేస్తే సంక్షోభం యువశక్తికి తోడ్పాటు అందించే ప్రభుత్వ ఏర్పాటే జనసేన లక్ష్యం రాష్ట్రంలో ఐటీ సంబంధిత రంగాలు అభివృద్ధికి యువతకు ఉపాధికీ జనసేన కట్టుబడి ఉంది…

PK and Nadendla

అది మనోహర బంధనమా లేక యుద్ధ తంత్రమా!

Janasena పార్టీని విమర్శ చేసే వాళ్ళు మూడు రకాలు 1. జనసేన ముసుగులో ఉంటూ వైసీపీ కోసం మాట్లాడుతూ ఉంటారు. వీరు వైసీపీ (YCP) అధికారంలోకి రావాలి అనుకొనే వారు. వీరు టీడీపీలో కలవకుండా పోటీ చెయ్యాలి అంటారు. నాదెండ్ల మనోహర్…

Raja Shekhar Reddy

వైయస్సార్ క్రౌర్య కౌగిలిలో కాపులు: కరణం భాస్కర్

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర (Combined AP) చరిత్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకుడిగా ఎదుగుతున్న పరిణామ క్రమంలో ఎన్నో అణచివేతలు ఎదుక్కోన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి (Kotla Vijaya Bhaskara Reddy), మర్రి…

Modi and Venkaiah Naidu

రాజకీయ మేధావి మన వెంకయ్య నాయుడుజీ

‘విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట కలుగుతుంది’ – ఈ మాటలు చాలు మన వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) గురించి మనం అర్థం చేసుకోవడానికి. ఆయనే తెలుగుతనం (Telugu) మూర్తీభవించిన రాజకీయ బాటసారి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుజీ (Venkaiah Naidu).…