గాల్లో పోయే సీఎం కోసం రోడ్ల మీద ట్రాఫిక్ ఆంక్షలా: జనసేనాని కార్టూన్
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) తాడేపల్లి ప్యాలస్ (Tadepalli Palace) దాటితే గాల్లోనే ప్రయాణిస్తుంటారు. రోడ్లమీదకు అసలు రానేరారు. సీఎం జగన్ అలా గాల్లో ప్రయాణిస్తుంటే హైవే మీద వాహనాలను (Traffic restrictions) నిలిపి వేస్తున్న పోలీసులుపై జనసేనాని…