కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సుమారు 25 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆంధ్ర…