Tag: Dibbagudem

Zeelugumillli PS

భారీగా అక్రమ మధ్యం స్వాధీనం
ఇద్దరు వ్యక్తులు అరెస్టు!

మోటార్ సైకిల్ పై అక్రమ మధ్యంను (Illicit Liquor) రవాణా చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ (Arrest) చేసి వారి నుంచి 220 మధ్యం బాటిల్ ను జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెం, అంకన్నగూడెం శివారులో…