పాలకుల కుట్రలకు బలవుతున్న కాపు యువతకి శాంతి సందేశం
అక్కరకు రాని రిజర్వేషన్లా -అందలం ఎక్కించే రాజ్యాధికారమా? కాపు యువతకు నిజంగా ఉపయుక్తమైన పధకం కాపు కార్పోరేషన్ ద్వారా కాపు విద్యార్థులకు, యువతకు అందే విద్యా, ఉపాధి అవకాశాలా? లేక కాపు రిజర్వేషన్ల అంశమా? లేకపోతే రాజకీయ సాథికారికతా? సమగ్రమైన విశ్లేషణ.…