కాపులపై బీజేపీ అనూహ్యపు ఎత్తుగడ – ఇరకాటంలో జగన్!
కాపు రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన జీవీఎల్! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కాపు (Kapu), బలిజ (Balija), ఒంటరి (Ontari), తెలగ (Telaga) కులాలకు ఓబీసీ రిజర్వేషన్లను (OBC Reservations) వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP)…