Tag: bc

మన జాతులు పుట్టింది పల్లకీలు మోయడానికేనా: ముద్రగడ

ఎన్నాళ్లీ పల్లకీల మోత అంటూ ముద్రగడ లేఖాస్త్రం ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఆధ్వర్యంలో కొత్త పార్టీ (New Political Party) పెడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముద్రగడ (Mudragada) తాజాగా రాసిన లేఖతో ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.పెద్దాయన…

కాపు ఉద్ధారకులారా! బూజుపట్టిన జ్ఞాననేత్రంతో ఆలోచించండి!!!

పల్లకీలు (Pallake) మోసింది ఇక చాలు. కదలి రండి. మనం పల్లకీలు ఎక్కడం కోసం పోరాటం చేద్దాం అని యువత అంటుంటే మీరు మాత్రం పల్లకీలు మోయడం కోసమే పోటీలు పడుతున్నారు? కాపు (Kapu) కాసేవారిదే అధికారం అన్న నిన్నటి కాకి…

కాపుల జ్ఞాన నేత్రాలు తెరుచుకుంటేనే రాజ్యాధికారం?

కాపు నాయకులు పల్లకీల మోత వైకిరి మానుకోవాలి చిరు, ముద్రగడలాంటివారు పెద్దరికం వహించాలి ఒక రంగాని కోల్పోయాం. మరో రంగాని వదులుకోవాలా? సేనాని మనోనేత్రంతో ఆలోచించడం మొదలు పెట్టాలి  సోదర దళిత, బీసీ వర్గాలతో రాజ్యాధికారం పంచుకోవాలి గ్రామానికొక బొబ్బిలి బ్రహ్మన్నగా…

నాయకులారా! కాపు రిజర్వేషన్లపై మీ వైఖిరి ఏమిటి?
రిజర్వేషన్ ఉద్యమ వేదిక

కాపుల బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ ఉద్యమ వేదిక డిమాండ్ కాపు (Kapu), తెలగ (Telaga), బలిజ (Balija), ఒంటరి (Ontari) కులాల్లో ఎంతోమంది మేధావులు (Intellectuals) ఉన్నారు. వివిధ పార్టీల్లో ఉద్దంటులైన నాయకులు ఉన్నారు. ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు. కాపు…

పొట్టేళ్ల పోట్లాటలో చలిచీమలకు ఒరగ బోయేదేమిటి?

సమకాలీన సామజిక సమస్యలపై  Akshara Satyam వ్యాఖ్యానం: పొట్టేళ్ల పోట్లాటలోకి దూరితే నలిగేది అణగారిన వర్గాలకు చెందిన చలిచీమలే అనే అక్షర సత్యాన్ని (Akshara satyam) చలి చీమలు (Ants) తెలిసికొనేది ఎప్పుడు? చెప్పడానికి ఎవ్వరైనా నడుం బిగించి వస్తే వారికి…