రైతులకు లక్షల జరిమానా అని బెదిరింపా?-నాదెండ్ల
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి… కౌలు రైతులను ఆదుకోవాలి… జనసేన పి.ఏ.సి.ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ రైతులు (Rythus) రోడ్ల మీద ధాన్యం (Paddy) ఆరబోస్తే రూ.5 లక్షలు జరిమానా (Fine) విధిస్తామని ఈ ప్రభుత్వం (Government) బెదిరించడం దురదృష్టకరం అని…