జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం
వివిధ కమిటీల్లో పలువురిని నియమించిన జనసేనాని
జనసేన పార్టీ (Janasena) ఎట్టకేలకు పార్టీ నిర్మాణానికి నడుం బిగించింది. కమిటీల్లో పలువురిని నియమిస్తూ నియామక పాత్రలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతులు మీదుగా అందించారు. నిన్న జనసేన పార్టీ అమరావతి ఆఫీస్’లో (Amaravathi Officer) జరిగిన ఒక కార్యక్రమంలో…