జగన్ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తి
మంత్రులకు శాఖలు కేటాయింపు
జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కొత్త మంత్రివర్గ (New Cabinet) ప్రమాణ స్వీకార కార్యక్రమం (Swearing in ceremony) సోమవారం ఉదయం పూర్తి అయ్యింది. కొత్త మంత్రులచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Bishwabhushan Harichandan) ప్రమాణం చేయించారు. అక్షరమాల…