కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది
ప్రత్యేక హోదా ఫైలు పైనే తొలి సంతకం 2024 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెబిఆర్ నాయుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party) కాపు రిజర్వేషన్లకు (Kapu Reservations) కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు…