గెలుపే లక్ష్యంగా దశాబ్దం పాటు పొత్తు: పవన్ కళ్యాణ్
వైసీపీ విధ్వంస గుర్తులను చెరిపేయాలంటే ఆ సమయం అవసరం వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేసే అధికారులే ముస్లింలు ప్రధాన నాయకత్వ బాధ్యతను తీసుకోవాలి మైనార్టీలకు అన్యాయం జరిగితే…