కాంగ్రెస్ మనుగడ కోసం కాపులకు పీసీసీ అధ్యక్ష పదవి
ఆంధ్రాలో (Andhra) కాంగ్రెస్ పార్టీ (Congress Party) మనుగడ సాధించాలి అంటే కాపులకు పీసీసీ అధ్యక్ష పదవి (PCC President) నివ్వాలి. కాంగ్రెస్ తన తప్పులను సరిదిద్దుకోవాలి. లేకపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేదు. ఆంధ్రాలో, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి…