కన్నుల విందుగా ఏపీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండుగగా ముగిసింది. చంద్రబాబు నాయుడుతో పాటు 25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. నేటి ఆంధ్ర ప్రదేశ్…