అహింసా పరమోధర్మః అంటూ గజమాల వేసి
శ్రమదానాలను అణచివేయడమే మనమిచ్చే నివాళినా?
గాంధీ జయంతిని స్మరించుకొంటూ… గాంధీ జయంతి అంటే హింసోన్మాద పాలకులు స్మరించుకొనేదా? లేక బాధిత వర్గాలు మననం చేసికొనేదా? శ్రమదానాలను అణచివేసే పాలకులు నీతులు చెప్పేదా? జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) బోధించిన అహింసా పరమోధర్మః (Ahimsa Paramo Dharmah)…