గరళకంఠుడు చేతిలో గ్రామీణం – సేనాని శాఖలపై అక్షర సందేశం
భావితరాల మార్పు కోసం అంటూ మొదలు పెట్టిన సాగర మధనం (Sagara Madhanam) నుండి వచ్చిన గరళాన్ని (కాలకూట విషాన్ని) పరమేశ్వరుడు (గరళకంఠుడు) తీసికొన్నాడు. తదనంతరం వచ్చిన ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, అమృతం లాంటి వాటికోసం రాక్షసులు, దేవతలు మధ్య జరిగిన…