AP New Cabinet Group PhotoAP New Cabinet Group Photo

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు శాఖలు కేటాయించారు. మంత్రి వర్గానికి కేటాయించిన పోర్టుఫోలియోలతో జాబితాను విడుదల చేశారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌ (Nara Lokesh)కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు ఇచ్చారు. కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు.

వివిధ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు:

సీఎం చంద్రబాబు నాయుడు – సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు

కొణెదల పవన్ కల్యాణ్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ

నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)

వంగలపూడి అనిత – హోంశాఖ, విపత్తు నిర్వహణ

అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక

కొల్లు రవీంద్ర – గనులు, జియాలజీ, ఎక్సైజ్

నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌరసరఫరాలు

పొంగూరు నారాయణ – మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి

సత్యకుమార్ యాదవ్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య

నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి

ఎన్‍ఎండీ ఫరూక్ – న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం

ఆనం రామనారాయణరెడ్డి – దేవదాయ

పయ్యావుల కేశవ్ – ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నులు

అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు

కొలుసు పార్థసారథి – గృహనిర్మాణం, సమాచార శాఖ

డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు

గొట్టిపాటి రవికుమార్ – విద్యుత్ శాఖ

కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ

గుమ్మడి సంధ్యారాణి – మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం

బీసీ జనార్ధన్ రెడ్డి – రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు

టీజీ భరత్ – పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి

ఎస్.సవిత – బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత

వాసంశెట్టి సుభాష్ – కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు

కొండపల్లి శ్రీనివాస్ – ఎంఎస్‍ఎంఈ, సెర్ప్, ఎన్‍ఆర్ ఐ వ్యవహారాలు

మండిపల్లి రామ్‍ప్రసాద్ రెడ్డి – రవాణా, యువజన, క్రీడలు

జనసేనాని విజయం వెనుక నమ్మలేని నిజాలు: అక్షర సందేశం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *