పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం – శాఖలు కేటాయింపులో బాబు మార్కు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖలు కేటాయించారు. మంత్రి వర్గానికి కేటాయించిన పోర్టుఫోలియోలతో జాబితాను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్ (Nara Lokesh)కు…