నిప్పు కణాల్లాంటి జనసైనికులకు శాంతి సందేశం
ఆంధ్ర ప్రదేశ్ యువత (AP Youth) ఆలోచనలను, ఆవేదనను జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రణస్థలంలో (Ranasthalam) గట్టిగా వినిపించ నున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్న యువత భావాలను బలంగా తెలియ చేయటం…