చరిత్రలో మహనీయులు జవ్వాది లక్ష్మయ్య నాయుడు
జవ్వాది లక్ష్మయ్య నాయుడు లాంటి మాహ్న్నతమైన వ్యక్తిల చరిత్ర నేటి యువతకి తెలియడం లేదు. ఇలా ఎందరో గొప్ప గొప్ప యోధుల చరిత్ర ఆధిపత్య వర్గాల మీడియా తెరల మాటున నలిగి మాడి మసైపోతున్నది. మరుగున పడిపోతున్న మహా మహా యోధుల్లో…