రాజ్యాంగం రద్దుకు దొరలు కుట్ర పన్నుతున్నారా?
రాజ్యాంగం (Constitution) మార్చాలి అంటూ తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ అంతటా దుమారం లేపుతున్నాయి. ప్రతిపక్షాలు అన్నీ కెసిఆర్ చేసిన ప్రకటపై విరుచుకు పడుతున్నాయి. ఇది అణగారిన వర్గాలపై జరుగుతున్న కుట్రగా పలువురు…