Tag: Chitalapudi

Chintalapudi

చింతలపూడిలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి

పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా చింతలపూడిలో (Chintalapudi) తెలుగుదేశం పార్టీ (Telugu desam) ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా…