రాక్షస పాలనను మంటల్లో వేసి దహించిన రోజే భోగి!
మహిషాసురుడు (Mahishasurudu) వంశములో పుట్టిన ఋరువు అనే రాక్షసుడు సమాజములోని తన వారిని తప్పించి మిగిలిన వారినందరిని పట్టి పీడిస్తుండేవాడు. అప్పుడు బ్రహ్మ (Brahma) సలహా ప్రకారము ఆ ఋరువుని సంహరించడానికి ధనుర్మాసము అంతా పూజ చేసి ఆఖరి రోజున భోగిమంటలు…