ఘనంగా బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా వర్ధంతి
పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) చింతలపూడి (Chintalapudi)లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) 33వ వర్ధంతి (Death Anniversary) కార్యక్రమం ఘనంగా జరిగింది. వంగవీటి మోహన్ రంగా విగ్రహ నిర్మాణం,…