మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం!
రంగన్న వాంగ్మూలం అంటూ గుప్పుమన్న ప్రచారం? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. వివేకా (Viveka) ఇంటి వద్ద కాపలాదారుగా పనిచేసిన భడవాండ్ల రంగన్న అలియాస్ రంగయ్య (Rangaiah) (65) న్యాయమూర్తి…