గణేష్ ఉత్సవాలకు ఏపీ రాష్ట్ర హైకోర్టు అనుమతి!
కోవిడ్ నిబంధనలమేరకు గణేష్ ఉత్సవాలు! గణేష్ ఉత్సవాలకు (Ganesh Festival) ఏపీ (AP) రాష్ట్ర హైకోర్టు (High Court) అనుమతి నిచ్చింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని(State Government) ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు (AP…