జిల్లాలో కాంగ్రెస్ నుండి నెగ్గిన ఒకే ఒక్కడు
హస్తం పరువు కాపాడిన ఒక వీరుడి దీనగాధ
వైసీపీని ఘోరంగా ఓడించిన కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) జరిగిన జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC), ఎన్నికల్లో (Elections) కాంగ్రెస్ (Congress) ఘోరంగా మరొక్కసారి ఓడిపోయింది. కేవలం మూడు అంటే మూడే ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలిచికొంది. జడ్పీటీసీలో అయితే…