రాక్షస సంహార శక్తి సిద్ధిరస్తు – అనుష్టుప్ యాత్రా ఫల సిద్ధిరస్తు!
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవన్ కళ్యాణ్ అనుష్టుప్ యాత్రకు నాంది లోక రక్షణ… ధర్మ పరిరక్షణ కోసం దుష్ట సంహారం చేసే స్వామిగా శ్రీ నారసింహ స్వామి ప్రసిద్ధి. అటువంటి ఉగ్ర నరసింహ స్వామివారి అనుగ్రహం కోసం జనసేన పార్టీ…