బడ్జెట్లో కాపు కార్పొరేషన్’కి కేటాయింపుల్లో నిజమెంత?
కాపులు వ్రతం చెడ్డా ఫలితం దక్కుతున్నదా? ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) బడ్జెట్లో (Budget)కాపులకు (Kapu) 3306 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నది. మరొక పక్కన మాకు ఏమీ నిధులు కేటాయించడం లేదు అని కాపు యువత చెబుతున్నది. కానీ ఇప్పటి వరకు…