బిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న తోట చంద్రశేఖర్
మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) గతంలో జనసేనలో ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) తరఫున ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు…