తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయ రహస్యాలు…
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) కాంగ్రెస్ (Telangana Congress) అనూహ్య విజయం సాధించింది. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగా రేవంత్ రెడ్డి (CLP Leader Revanth Reddy) ఎన్నికయ్యారు. మరో కొద్ది గంటల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రిగా…