కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనశాలలను టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. తిరుపతి జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్…